HYDలో దొంగల ముఠా అరెస్టు
W.G: హైదరాబాద్‌లో వరుస దొంగతనాలతో బీభత్సం సృష్టిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల ముఠాలో ఒకరు ధరించిన చెప్పుల ఆధారంతో దొరికిపోయారు. వారు ప.గో భీమవరానికి చెందిన జె. తరుణ్‌కుమార్ రాజు(21), డి.ఎలెయ్‌రాజు(22), ఎం.మావుళ్లు(19), జి.లోకేశ్(19), కె.రాజి(18)లుగా గుర్తించారు. యువతిని జువెనైల్ గృహానికి తరలించినట్లు పోలీసులు మీడియోకు తెలిపారు.