VIDEO: 'నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి'

VIDEO: 'నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి'

NRML: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కడెం మండల నామినేషన్ కేంద్రాన్ని ఆమె గురువారం పరిశీలించారు. హెల్ప్‌డెస్క్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.