ముక్కోటి ఏకాదశికి ఆలయం ముస్తాబు
మేడ్చల్: హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ వన్‌లోని శ్రీ మహాకాళి శ్రీరామ మందిరంలో ఈనెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఆలయ ఈవో, పాలకమండలి గ్రామ ప్రజలందరూ కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఆలయంలో ఉదయం ఐదు గంటలకి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది