పాంబండ ఆలయంలో 25 వేల దీపాలతో మహోత్సవం

పాంబండ ఆలయంలో 25 వేల దీపాలతో మహోత్సవం

VKB: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా 25 వేల దీపాలతో దీపాలంకరణ మహోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్తీక మాసం ఆఖరి సోమవారం లక్ష బిల్వార్చన కూడా నిర్వహిస్తామని ఈవో బాల నరసయ్య తెలిపారు.