'ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది'

'ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది'

MHBD: రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మహబూబాబాద్ MLA డా.మురళీ నాయక్ అన్నారు. MHBD మున్సిపాలిటీ పరిధిలో గాంధీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఉదయం ఆయన ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోపరుచుకోవాలని ఎమ్మెల్యే కోరారు.