చైనా మాంజా విక్రయిస్తే జైలు శిక్ష: ఎస్పీ

చైనా మాంజా విక్రయిస్తే జైలు శిక్ష: ఎస్పీ

SRPT: జిల్లాలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పక్షులు, వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ మాంజాను పిల్లలకు కొనివ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై టాస్క్‌ఫోర్స్ నిఘా ఉంటుందన్నారు. ఎవరైనా మాంజా విక్రయిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, ఉత్సవం విషాదం కావొద్దని ఎస్పీ కోరారు.