'బీచ్‌లో జాగ్రత్తలు పాటించాలి'

'బీచ్‌లో జాగ్రత్తలు పాటించాలి'

కృష్ణా: కార్తీక పౌర్ణమి సందర్భంగా కోడూరు మండలం పాలకాయతిప్పలో మెరైన్ సీఐ ఆర్. సురేష్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి పాలకాయతిప్ప బీచ్ వద్ధ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలకు వచ్చిన భక్తులకు సూచనలు సలహాలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైఫ్ జాకెట్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.