దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

PLD: వినుకొండ పట్టణంలోని జీవాలయంలో ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు.