VIDEO: లేపాక్షిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: లేపాక్షిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సత్యసాయి: లేపాక్షి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మండల సీనియర్ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.