'ప్రజా సక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యం'
NTR: ప్రజా సక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యంమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ కాకాని నగర్ కార్యాలయంలో నియోజకవర్గంలో 44 మంది లబ్ధిదారులకు రూ. 26 లక్షల 76,793 రూపాయల చెక్కులను అందచేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం చంద్రబాబు నిలిచారని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.