పారిశుధ్య అధ్వానం పట్టించుకోని అధికారులు

BPT: యద్దనపూడి మండలంలోని పూనూరు గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైందని గ్రామస్తులు వాపోయారు. సైడ్ కాలవల్లో చెట్లు మొలచి నీరు నిలిచి ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. పారిశుధ్యం నిర్లక్ష్యం చేస్తే వైరల్ జ్వరాలు వచ్చి ఇబ్బందికి గురవుతామని పేర్కొన్నారు.