'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

SKLM: బహిరంగ ప్రదేశాల్లో జూదం, మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు. ఇటీవల జూదం ఆడి పట్టుబడిన ముద్దాయిలకు ఇవాళ ఉదయం జరిమానాతో పాటుగా కోర్టు ఫ్లకార్డులు ప్రదర్శించాలని శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు నగరంలోని పలు కూడల్లో పోలీసు సిబ్బంది నేతృత్వంలో ఫ్లకార్డులు ప్రదర్శించారు.