'నిజమైన రాజకీయ దిక్చూచి బాబు జగ్జీవన్ రామ్'

'నిజమైన రాజకీయ దిక్చూచి బాబు జగ్జీవన్ రామ్'

NTR: విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ఆయన చూపిన మార్గమే నిజమైన రాజకీయ దిక్సూచి అని అన్నారు. సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.