అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు

అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు

TG: హైదరాబాద్‌లోని రాయదుర్గంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.