VIDEO: లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు

VIDEO: లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు

NZB: గల్ పట్టణంలోని శ్రీ లింబాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ కమిషనర్ విజయరామారావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలోశ్రావణ మాసం 29 రోజుల్లో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం రూ. 3,62,085, అన్నదాన హుండీ ఆదాయం రూ.2,02,435 వచ్చిందని తెలిపారు.