సున్నిపెంటలో నేలకొరిగిన చెట్టు

NDL: సున్నిపెంటలో శుక్రవారం ఉదయం 35 ఏళ్ల నాటి చెట్టు పడి ఓ హోటల్ ధ్వంసమైంది. సాధారణంగా ఈదుర గాలులకు చెట్ల నేలకొరుగుతాయి. కానీ సున్నిపెంట సెంట్రల్ లొకాలిటీ ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఓ భారీ వృక్షం రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్డుకు అడ్డంగా విరిగి పడింది. దీంతో పక్కనే ఉన్న హోటల్‌పై కూడా పడటంలో ధ్వంసమైంది