శరవేగంగా విమానాశ్రయం పనుల

శరవేగంగా విమానాశ్రయం పనుల

KDP: విమానాశ్రయం పనులు వేగవంతంగా పూర్తి చేసినందుకు సహకారం అందిస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వాని ప్రశ్నకు జవాబు ఇచ్చారు. కొత్త టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్ తదితర పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.