VIDEO: 'బలహీన వర్గాల ఆత్మస్థైర్యం పూలే'

VIDEO: 'బలహీన వర్గాల ఆత్మస్థైర్యం పూలే'

WNP: కుల వ్యవస్థపై ధ్వజమెత్తి కులాల దుమ్ముదులిపేసిన మొదటి ఉద్యమకారుడు జ్యోతిబాపూలేని మాహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర ఛైర్మన్ రాజారాం ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సంఘ సంస్కర్త, సామాజిక విప్లవ మూర్తి ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు.