ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
★మధిర బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి
★జిల్లాలో భారీగా తగ్గిన మిర్చీ ధరలు
★నేలకొండపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి