VIDEO: కిష్టాపూర్‌లో హరినామ సప్తాహ

VIDEO: కిష్టాపూర్‌లో హరినామ సప్తాహ

KMR: బీర్కూర్ మండలం కిష్టాపూర్ రామాలయంలో శుక్రవారం హరినామ సప్తహం ఘనంగా ప్రారంభమైంది. రాములు మహారాజ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మనెవ్వ గంగోండ తెలిపారు. వార్కారీలు ప్రత్యేక పూజలు, కీర్తనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణ, భరత్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.