VIDEO: జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

VIDEO: జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

ASR: కొయ్యూరు మండలంలోని చీడిపాలెం జంక్షన్ వద్ద 33.245 కిలోల గంజాయి పట్టుబడిందని సీఐ బీ.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఎస్సై పీ. కిషోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఆటోలో తరలిస్తు తమకు చిక్కినట్లు చెప్పారు. ఈ మేరకు, గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.