VIDEO: ప్రారంభానికి నోచుకోని అంగన్వాడీ భవనం

VIDEO: ప్రారంభానికి నోచుకోని అంగన్వాడీ భవనం

కోనసీమ: అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదు. రూ.8 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ అంగన్వాడీ భవన నిర్మాణం 8 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఇప్పటికి జరుగుతూనే ఉంది. నిర్మాణం పూర్తయిన ప్రార్మానికి నోచుకోకపోవడంతో అంగన్వాడి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.