సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండా ప్రజలును వెన్నుపోటు
AKP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిసంవత్సరం అయిన నేటికీ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైసీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇంఛార్జ్ మలసాల భరత్ కుమార్ విమర్శించారు. వెన్ను పోటు దినంతో పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.