VIDEO: పారిశుధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

VIDEO: పారిశుధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

విశాఖ జిల్లా భీమిలి, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం మండలాల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ప్రస్తావించారు. కరోనా కాలంలో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించినా జీతాలు పెరగలేదని ఆందోళన చేశారు. నెలల తరబడి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆయన అన్నారు.