బోర్లంలో బీజేపీ ఇంటింటి ప్రచారం

KMR: బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో శనివారం బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీబీ పాటిల్‌ను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ సంధర్బంగా మోదీ పాలన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాపూరెడ్డి, రాజు, దత్తు, ఇంద్రసేనారెడ్డి, బసప్పా, సాయిరెడ్డి పాల్గొన్నారు.