జిల్లాలో నేటి చికెన్ ధరలు
AKP: గత వారంతో పోలిస్తే కోటవురట్లలో చికెన్ ధరలు పెరిగాయి. ఆదివారం బ్రాయిలర్ లైవ్ కిలో రూ.170, చికెన్ రూ.310, స్కిన్‌లెస్ రూ.330గా విక్రయిస్తున్నట్లు వ్యాపాలరులు తెలిపారు. గత వారం రూ.280గా ఉన్న బ్రాయిలర్ చికెన్ ధర పెరిగిందని, బండ కోడి లైవ్ రూ.190, చికెన్ రూ.320గా ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వెల్లడించారు.