డ్రైవర్ రికార్డులో యాక్సిడెంట్లు లేవు: RTC

డ్రైవర్ రికార్డులో యాక్సిడెంట్లు లేవు: RTC

TG: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందన్నారు. రోడ్డు మలుపులో అతివేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పేర్కొన్నారు. ప్రమాదానికి ఆర్టీసీ బస్సుగానీ, బస్సు డ్రైవర్ గానీ కారణం కాదని వెల్లడించారు.