అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళి
WGL: నర్సంపేట పట్టణంలో గిరిజన బారుల గురుకుల పాఠశాలలో ఇవాళ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగీత్ సాగర్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు న్యాయం స్వేచ్ఛ సమానత్వం కోసం రూపొందించింది భారత రాజ్యాంగం అని అన్నారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.