'అవినీతి ఆరోపణలు.. ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్'

'అవినీతి ఆరోపణలు.. ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్'

MHBD: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లికుదురు మండలం వావిలాల ఉమ్మడి ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూదన్ రాజ్ తెలిపారు. గత శనివారం మొదటి పెట్టిన 16వ విడత సామాజిక తనిఖీల్లో మిగిలిన 6 గ్రామాల సామాజిక తనిఖీ నిన్న రైతు వేదికలో నిర్వహించారు. మొత్తం 31 గ్రామాలల్లో రూ. 7,085,71 రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.