హరీష్ రావు తండ్రి పార్టీ దేహానికి గుత్తా నివాళులు

హరీష్ రావు తండ్రి పార్టీ దేహానికి గుత్తా నివాళులు

NLG: మాజీమంత్రి, ఎమ్మెల్యే టీ. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ శాసనమండలి  ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ మృతి బాధాకరమని తెలియజేశారు.