'మిరాయ్' మేకింగ్ వీడియో చూశారా?

'మిరాయ్' మేకింగ్ వీడియో చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా 'మిరాయ్'. ఇవాళ తేజ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు ఈ మూవీ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న 8 భాషల్లో రిలీజ్ కాబోతుంది.