పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

SKLM: పరిసరాల పరిశుభ్రత సమిష్టి బాధ్యత అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం సంతలక్ష్మిపురంలో ఇవాళ నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు అంతా కలసి పనిచేయాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు శాలువాతో సన్మానం చేశారు.