భారత నాస్తిక సమాజం ఆవిర్భావ దినోత్సవం

భారత నాస్తిక సమాజం ఆవిర్భావ దినోత్సవం

VSP: సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా భారత నాస్తిక సమాజం 54వ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ స్మారక సభ ఘనంగా జరిగింది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలనకు, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు జయగోపాల్ చేసిన మేధావులు స్మరించుకున్నారు. సామాజిక సంస్కర్తల చిత్రాలతో రూపొందించిన నూతన సంవత్సర నాస్తిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.