VIDEO: విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే

VIDEO: విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే

TPT: గూడూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలన స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గురువారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.