బాలికపై హత్యచారం.. నిందితుడికి 10ఏళ్ల జైలు

బాలికపై హత్యచారం.. నిందితుడికి 10ఏళ్ల జైలు

RR: ప్రేమ, పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి బాలికపై హత్యచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయ స్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. జహీరాబాద్‌లోని రాంనగర్ కాలనీకి చెందిన మహ్మద్ షఫీఖాన్ ఓ బాలికను ప్రేమ పేరుతో పరిచయం చేసుకుని ఆమెపై హత్యచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నేరం నిరుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.