ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

SKLM: భారత్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్‌కు ఉగవంకర బుద్ధుని తిప్పి కొట్టేందుకు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని శనివారం టెక్కలి మండల అధ్యక్షులు జర్జాన రాంజీ ఆధ్వర్యంలో టెక్కలి వైభవ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరూ మద్దతుగా ఉంటామని అన్నారు.