VIRAL: ICUలో భయానక దృశ్యం

VIRAL: ICUలో భయానక దృశ్యం

మలేషియాలోని లబుయెన్ ఆస్పత్రిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పత్రి ఐసీయూ సీసీటీవీ ఫుటేజీలో ఒక పేషెంట్ బెడ్ దగ్గర బాలుడి రూపంలో నల్లటి ఆత్మ కనిపించింది. ఆ ఆత్మను దాటుకొని ఓ వ్యక్తి వెళ్లడం కెమెరాలో రికార్డయినట్లు సమాచారం. ఆ బెడ్డుపై ఉన్న మహిళా రోగి కూడా ఆ బాలుడి రూపాన్ని చూశానని చెప్పి, ఆ మరుసటి రోజు మృతిచెందడం కలకలం రేపింది.