యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాశ్మీర్ పెహల్గామ్‌లో భారతీయ పౌరులపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.