'స్థానికులకు ఉపాధిని కల్పించాలి'

MNCL: జన్నారం మండలంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధిని కల్పించాలని మండల ప్రజలు కోరారు. జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న సరైన ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. ప్రభుత్వం ఇటీవలే అనుమతించడంతో అభయారణ్యంలో భారీ వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో మండల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని అడవికి నష్టం కాకుండా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు.