'సంప్రదాయాలను కాపాడుతూ సమాజ ఐక్యతకు కృషి చేయాలి'
MDCL: ముడుచింతలపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజ ఐక్యత కోసం కృషి చేయాలన్నారు.