తప్పిన పెను ప్రమాదం..

తప్పిన పెను ప్రమాదం..

MDK: రామాయంపేట మండలం కోనాపూర్లో నిజాంపేట నుంచి విధుల నిమిత్తం నార్సింగికి వెళ్తున్న కానిస్టేబుల్ తిరుపతికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం కోనాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా ట్రాక్టర్‌ను యూటర్న్ చేయడంతో కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న స్కూటీ ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. కానిస్టేబుల్ పక్కకు దూకడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.