'వీడియో తీసి బెదిరిస్తున్నారు'

GNTR: చిలకలూరిపేటకు చెందిన ఓ యువతి తనకు న్యాయం చేయాలని నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ మాట్లాడుతూ.. తన భర్త రేష్మ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోగా ప్రశ్నించినందుకు ఆ మహిళతో కలిసి తాను నిద్రపోయే సమయంలో నగ్నంగా చేసి దాడిచేసి వీడియో తీశారని ఆరోపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.