నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

HNK: జిల్లా కేంద్రంలోని కాపువాడలో బుధవారం స్థానిక పీఎస్ ఎస్‌ఐ కె. కిషోర్ నేతృత్వంలో ఎన్ఫోర్స్‌మెంట్‌లో భాగంగా  ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కోటగిరి బిక్షపతి కలిగి ఉన్న కిరాణా షాపును తనిఖీ చేయగా, దాదాపు రూ. 12,200 విలువైన ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బిక్షపతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.