CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 111 లబ్ధిదారులకు రూ.38.22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గానికి 5,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.35 కోట్లతో సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. కేంద్రం ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.