పొంగులేటిపై RS ప్రవీణ్ కుమార్ ఫైర్

పొంగులేటిపై RS ప్రవీణ్ కుమార్ ఫైర్

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై BRS నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ ద్వారా పొంగులేటి కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఆయనకు కనీస నైతిక విలువలు లేవని అన్నారు. మంత్రి వాడుతున్న భాష తమకు రాదని ఎద్దేవా చేశారు.