పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి

ELR: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన కంపెక్టర్‌ను మేయర్ నూర్జహాన్ పెదబాబు బుధవారం జండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.