VIDEO: పాఠశాల ప్రారంభోత్సవంలో వివాదం

VIDEO: పాఠశాల ప్రారంభోత్సవంలో వివాదం

GDWL: అయిజ ఎస్సీ కాలనీలో కొత్తగా మంజూరైన ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవంలో మంగళవారం స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే విజయుడుతో పాటు గద్వాల లైబ్రరీ ఛైర్మన్ శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ ఛైర్మన్ దొడ్డప్ప హాజరయ్యారు. ​ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేస్తున్న సమయంలో, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్‌ను పిలవడంతో వివాదం మొదలైందని స్థానికులు తెలిపారు.