కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది: ఎంపీ
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేసిందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీకి ఎన్నో హామీలు ఇచ్చి చివరికి మోసం చేసిందని అన్నారు. నేడు ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె బాట పట్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇంకొన్నాళ్లల్లో.. ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటు పరం అయ్యే ప్రమాదం ఉందని జోష్యం చేప్పారు.