మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు షరీఫ్ ఖాన్ అనారోగ్య కారణాలతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ మృతుడి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని వెల్లడించారు.