VIDEO: 'రాంబాబుపై దాడి రాజకీయ ప్రేరేపిత హింసే'

VIDEO: 'రాంబాబుపై దాడి రాజకీయ ప్రేరేపిత హింసే'

VSP: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హింసతో నిజాన్ని సమాధి చేయలేరని, సత్యం ఎన్నటికీ మరణించదన్నారు. ఈ ఘటనను వ్యక్తిగత దాడిగా కాకుండా రాజకీయ ప్రేరేపిత ప్రభుత్వ హింసగా అభివర్ణించారు.